/చెక్ పెట్టడానికి పావులు కదుపుతున్న బన్నీ డాటర్ అర్హ
Allu Arjun Daughter Allu Arha Playing Chess

చెక్ పెట్టడానికి పావులు కదుపుతున్న బన్నీ డాటర్ అర్హ


స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ అందరికీ పరిచయమే! తన ముద్దు మద్దు మాటలతో… అల్లరి చెష్టలతో… ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ బుల్లి కిడ్. అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి తన పిల్లలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాన్స్ కి మరింత బూస్టింగ్ ఇస్తుంటారు. 

ఇక టాపిక్ లోకి వస్తే… తాజాగా స్నేహారెడ్డి అర్హకు సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‏స్టాగ్రామ్‏లో షేర్ చేశారు. ఆ వీడియోలో అర్హ… చెస్ ఆడటానికి సిద్ధపడుతూ… పావులను కదుపుతుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ అర్హ చెక్ ఎప్పుడు పెడుతుందో అర్ధంకాక ఎదురుచూస్తున్నారు. 

Original Source