ఫోర్త్ వేవ్ అలర్ట్: భారత్లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

మళ్ళీ భారత్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టిన కేసులు మళ్ళీ ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గత 24 గంటల్లోనే మనదేశంలో 5,233 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ఏడుగురు మరణించారు. సోమవారంతో పోల్చి చూస్తే, మంగళవారం 40% కేసులు పెరిగాయి. 24 గంటల వ్యవధిలోనే 1,881 కేసులు పెరిగాయి. దీంతో మూడు నెలల తర్వాత యావరేజ్ గా రోజువారీ కేసుల సంఖ్య 5 వేల మార్క్ […]
పవన్ కాబోయే సీఏం?

బీజేపీ, జనసేనల మధ్య సీఎం సీటు పంచాయితీ నడుస్తోంది. రెండు పార్టీల పొత్తుపై గత కొద్ది కాలంగా డిస్కషన్ జరుగుతోంది. ఇక బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వడంలో డిలే చేస్తోందని జనసేన భావిస్తుంటే… అదేం లేదని బీజేపీ చెప్తోంది. ఈ నేపధ్యంలో బీజేపీ-జనసేన కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్ పేరును ప్రకటించాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే… ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చాలా చర్చనీయంశాలుగా మారాయి. ఇందులో బీజేపీ, జనసేన […]
గూగుల్ కి పోటీగా వస్తున్న యాపిల్ సెర్చ్ ఇంజన్

ప్రపంచ మార్కెట్ ని శాసిస్తున్నవి రెండే రెండు కంపెనీలు. వాటిలో ఒకటి గూగుల్ అయితే… మరొకటి యాపిల్. యాపిల్, గూగుల్ రెండూ కూడా టెక్నాలజీ రంగంలో దిగ్గజ సంస్థలు. యాపిల్ కంపెనీ స్మార్ట్ ఫోన్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతుంటే… గూగుల్ కంపెనీ సెర్చ్ ఇంజిన్లో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. అందుకే, ఎన్ని కంపెనీలు వచ్చినా మార్కెట్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. అయితే, రీసెంట్ గా యాపిల్ సంస్థ తన సొంత సెర్చ్ ఇంజిన్ను లాంచ్ […]