గూగుల్‌ కి పోటీగా వస్తున్న యాపిల్‌ సెర్చ్ ఇంజన్

Apple will Launch its Own Search Engine

ప్రపంచ మార్కెట్ ని శాసిస్తున్నవి రెండే రెండు కంపెనీలు. వాటిలో ఒకటి గూగుల్ అయితే… మరొకటి యాపిల్. యాపిల్‌, గూగుల్ రెండూ కూడా టెక్నాలజీ రంగంలో దిగ్గజ సంస్థలు. యాపిల్‌ కంపెనీ స్మార్ట్‌ ఫోన్‌ రంగంలో అగ్రగామిగా కొనసాగుతుంటే… గూగుల్ కంపెనీ సెర్చ్‌ ఇంజిన్‌లో నెంబర్‌ వన్‌ స్థానాన్ని ఆక్రమించింది. అందుకే, ఎన్ని కంపెనీలు వచ్చినా మార్కెట్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి.  అయితే, రీసెంట్ గా యాపిల్ సంస్థ తన సొంత సెర్చ్‌ ఇంజిన్‌ను లాంచ్‌ […]