కేరళలో కొత్తగా వ్యాపిస్తున్న నోరో వైరస్‌…

Norovirus Cases in Kerala

కేరళలో మరో కొత్త వైరస్‌ కలకలం రేపుతోంది. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ని మరువక ముందే రకరకాల వైరస్ లు రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా గతేడాది కేరళని వణికించిన నోరోవైరస్‌… మళ్ళీ ఇప్పుడు విజ్రుమ్బించింది.  తాజాగా కేరళలోని తిరువనంతపురంలోని విజింజం ప్రాంతంలో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు తెలిసింది. అయితే, ప్రస్తుతానికి ఆ ఇద్దరు చిన్నారుల ఆరోగ్య  పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నారు. కానీ, ఈ వైరస్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాత్రం […]