పవన్ కాబోయే సీఏం?

Will Pawan Kalyan become CM of BJP-Jana Sena Alliance

బీజేపీ, జనసేనల మధ్య సీఎం సీటు పంచాయితీ నడుస్తోంది. రెండు పార్టీల పొత్తుపై గత కొద్ది కాలంగా డిస్కషన్ జరుగుతోంది. ఇక బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వడంలో డిలే చేస్తోందని జనసేన భావిస్తుంటే… అదేం లేదని బీజేపీ చెప్తోంది. ఈ నేపధ్యంలో బీజేపీ-జనసేన కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్‌ పేరును ప్రకటించాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే… ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చాలా చర్చనీయంశాలుగా మారాయి. ఇందులో బీజేపీ, జనసేన […]