ఎలక్ట్రీషియన్

ఎలక్ట్రికల్ వస్తువులు రిపేర్ చేయటం వస్తే చాలు, నెలకి ₹55,000-₹90,000 వరకూ సంపాయించవచ్చు. అయితే దీనికి ట్రైనింగ్ లేదా అప్రెంటిస్‌షిప్ అవసరం.

ప్లంబర్

ప్లంబింగ్ సిస్టమ్స్ ని ఫిట్టింగ్ చేయటం చేతనైతే చాలు నెలకి ₹45,000-₹80,000 వరకూ సంపాయించవచ్చు. అయితే దీనికి ట్రైనింగ్ లేదా అప్రెంటిస్‌షిప్ అవసరం.  

HVAC టెక్నీషియన్ 

హీటర్లు, ఎయిర్ కండిషనర్లు, వెంటిలేషన్ సిస్టమ్స్ వంటివి ఇన్‌స్టాల్ చేసే టెక్నీషియన్స్ నెలకి ₹40,000-₹70,000 వరకూ సంపాయించవచ్చు. అయితే దీనికి ట్రైనింగ్ లేదా సర్టిఫికేషన్ అవసరం. 

వెబ్ డెవలపర్

వెబ్‌సైట్‌లు, అప్లికేషన్‌లు మరియు సాఫ్ట్‌వేర్‌లు డిజైన్ చేసే వెబ్ డెవలపర్స్ నెలకి ₹50,000-₹100,000 వరకూ సంపాయించవచ్చు. అయితే దీనికి సర్టిఫికేషన్స్ లేదా బూట్ క్యాంపులు అవసరం. 

సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ 

కంప్యూటర్ సిస్టమ్‌లు మరియు నెట్‌వర్క్‌లను సైబర్ థ్రెడ్స్ నుండీ ప్రొటెక్ట్ చేసే సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్స్ నెలకి ₹70,000-₹120,000 వరకూ సంపాయించవచ్చు.  

డేటా అనలిస్ట్ 

బిజినెస్ కి సంబందించిన ఫ్యూచర్ డేసిషన్స్ గురించి డేటాను ఎనలైజ్ చేసే డేటా అనలిస్ట్ నెలకి ₹50,000-₹90,000 వరకూ సంపాయించవచ్చు. అయితే దీనికి సర్టిఫికేషన్స్ లేదా బూట్ క్యాంపులు అవసరం. 

గ్రాఫిక్ డిజైనర్

వివిధ మీడియాల కోసం విజువల్ కంటెంట్ ని క్రియేట్ చేసే గ్రాఫిక్ డిజైనర్ నెలకి ₹40,000-₹80,000 వరకూ సంపాయించవచ్చు. అయితే దీనికి సర్టిఫికేషన్స్ లేదా ఎక్స్ పీరియన్స్ అవసరం. 

ఫోటోగ్రాఫర్ 

రకరకాల ఈవెంట్స్ కోసం ఇమేజెస్ ని క్యాప్చర్ చేసే ఫోటోగ్రాఫర్ నెలకి ₹30,000-₹70,000 వరకూ సంపాయించవచ్చు. అయితే దీనికి సర్టిఫికేషన్స్ లేదా వర్క్‌షాప్‌లు అవసరం 

రియల్ ఎస్టేట్ ఏజెంట్ 

ప్రాపర్టీస్ ని కొనటం, అమ్మటం, అద్దెకివ్వటం వంటివి చేసే రియల్ ఎస్టేట్ ఏజెంట్ నెలకి ₹40,000-₹100,000 వరకూ సంపాయించవచ్చు. అయితే దీనికి లైసెన్సింగ్ మరియు ట్రైనింగ్ అవసరం. 

సేల్స్ రిప్రజెంటేటివ్ 

ప్రొడక్ట్స్ లేదా సర్వీసులని అమ్మటం వంటివి చేసే సేల్స్ రిప్రజెంటేటివ్ నెలకి ₹40,000-₹80,000 వరకూ సంపాయించవచ్చు. అయితే దీనికి ట్రైనింగ్ అవసరం.