అగ్నిపథ్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల

Agnipath Recruitment 2022

అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న అగ్నిపథ్ నోటిఫికేషన్ విడుదల అయింది. అగ్నిపథ్ పథకం 2022 కి సంబంధించి అగ్నివీర్‌ తొలి నోటిషికేషన్ జూన్ 24వ తేదీ విడుదల కానుంది. సైన్యంలోని మూడు విభాగాలలోనూ  ఈ రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ విడుదల సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో… త్రివిధ ఆర్మీ కమాండర్లు పాల్గొన్నారు. జూన్ 24న ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్స్ పునఃప్రారంభం అవుతుంది. జూన్ 25న నేవీలో నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది. జూలై 1న ఆర్మీలో […]