జనసైనికులు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించిన నాగబాబు

Nagababu Warned to Jana Sena Activists

జనసైనికులంతా రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు హెచ్చరించారు. అందుకోసం వారికి కొన్ని మార్గదర్శకాలు కూడా చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌ హ్యాండిల్‌ ద్వారా ఓ ట్వీట్ కూడా చేశారు. ఇదే విషయమై అటు  జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు నాగబాబు వరుస ట్వీట్లు చేయడం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నెలకొంది. ఈ  తరుణంలో ప్రత్యర్థులు […]