సరికొత్త నాణాలను విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ! వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా..!

PM Modi Launches New Series of Coins

ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త నాణాలని విడుదల చేశారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ (AKAM) వేడుకల్లో భాగంగా ఐకానిక్‌ వీక్‌ సెలబ్రేషన్స్‌ను ప్రారంభించారు మోదీ. ఈ సందర్భంగా ఆయన ఈ నాణాలను విడుదల చేశారు. కేంద్ర ఆర్ధికశాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలలో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ పాల్గొన్నారు. అదే సమయంలో ఈ కొత్త నాణేలని కూడా ఆవిష్కరించారు.  మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న […]