ఇకనుండీ గవర్నమెంట్ స్కూల్స్ లో… బైజూస్‌ క్లాసులు

AP Government Deals with Byju's for Tech Education in Govt

ఏపీ ప్రభుత్వం తాజాగా విద్యా వ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది.  ప్రైవేట్ పాఠశాలలకి పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అధునాతన విద్యని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. అందుకోసం ప్రముఖ ఎడ్యుకేషన్‌ టెక్‌ కంపెనీ అయిన ‘బైజూస్‌’తో ఒప్పందం చేసుకుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పు కోసం జగన్ గవెర్నమెంట్ మరో అడుగు ముందుకేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులని, ప్రపంచంతో పోటీపడే విధంగా తయారు చేయాలన్నదే ఆయన ఉద్దేశ్యం.  అందుకోసం, బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌తో సీఎం జగన్ […]